తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంధాలయంలోను ఉండాల్సిన పుస్తకం ఈ నవల. 

- ఇండియాటుడే

******

యండమూరి రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమ మైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.

- ఈనాడు

******

ప్రతి పేజీ లోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి పాఠకుడి గుండెని కదిలిస్తుంది. "నేను వయసులో ఉన్న వృద్ధ శవాన్ని జ్ఞానంతో శైశవాన్ని" లాంటి గొప్ప భావాలూ ఎన్నో..."

- ఆంధ్రజ్యోతి

Write a review

Note: HTML is not translated!
Bad           Good