ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యంపై పలువురు ఆర్థికవేత్తలు, పాత్రికేయులు రాసిన వ్యాసాల సంకలనం ఇది. సంక్షోభం వివిధ థల్లో వివిధ కోణాల నుంచి రాసిన ఈ వ్యాసాలు దాని పూర్వాపరాలు అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. దాంతో పాటే మనపై సంక్షోభ ప్రభావాన్ని కూడా తెలియజేస్తాయి. ప్రధాన పాలకపార్టీలు ఆర్థిక మాంద్యాన్ని పెద్ద సమస్యగానే పరిగణించని నేపథ్యంలో ఈ అధ్యయనాలు ఎంతైనా ఉపయోగపడతాయి. దాంతో పాటుగానే సమస్య పరిష్కార మార్గాలను కూడా వెల్లడిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good