జీవితం అన్నిటికంటే విలువైనదన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా నిరూపించిన వారి వాస్తవాలను మీ ముందుంచడం ద్వారా విజయాన్ని అత్యంత సులభతరం చేయగల మానసిక వ్యవస్థని మీకు అందించడమే ఈ పుస్తకం ద్వారా నా ఆశ. అందుకోసం నీ అంతరాత్మని నువ్వు గెలుచుకునే మార్గం నేను ఈ నిజాల ద్వారా వేయడానికి ప్రయత్నించాను. కష్టకాలంలో నేను నేర్చుకున్న స్వాంతన ఎలా వుండాలని అనుకున్నానో ...అదంతా మీకు ఈ పుస్తకం ద్వారా లభిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతో చదవండి. ఈ పుస్తకంలో సమస్యా పూరణం, విజయదాహం, వ్యక్తిత్వ వికాసానికి లక్షణాలు, జయాపజయాలలో మనసికభావల పాత్ర, ప్రేమ... జీవితంలో దాని పాత్ర, ఆర్ధిక జీవితం, ధర్మార్ధకామమోక్షం, నిన్ను నువ్వు రాసుకో, ఓడిపోయినా క్షణాలు, జీవిత సాధన, నాలుగు స్ధంబాల మేడ మొదలగు అంశాల గురించి వివరించబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good