ఈ కూర్పులోని పద్యాలన్నీ 20-25 ఏళ్ల ప్రాయంలో అల్లినవే. పరువంలో తలపులు, వలపులు, నేలపై నిలవనీయని ఊహలు, కాల్పనిక లోకాలు - అవన్నీ ఎన్నేళ్లు గడిచినా కొత్తగా, మెత్తగా ఉంటాయి గదా! వయసు, అనుభవాలు, ఆలోచనలు మారినాక పాపినేని సాగించిన సాధన - వచన కవిత్వం, కథారచన, విమర్శ - ఈ మూడు ముఖాలు సాహితీలోక విదితమే. సాహితీ త్రిముఖుడు అని సహృదయుల ప్రశంస. ఇప్పుడు ఇది నాలుగో ముఖం.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good