దేశ సామాజిక నిర్మాణంలో విముక్తిలేని చీకటి కోణం బడుగువర్గాలది. విషపరిణామాల బారినుండి వారిని కాపాడాలన్నదే ఈ నవల ఉద్దేశం.

‘అంకెన’ అంటే ఒక ఫలవృక్షం. నీడనిచ్చి, ఆకలితీర్చి సేదదీర్చేది. అదే ఇతివృత్తంతో నిగర్వి, అణకువ, విజ్ఞానం, ఓర్పు, నర్పులతో స్త్రీ తన చుట్టూవున్న సమాజాన్ని సేవాదృక్పథంతో ముందుకు నడిపించే తీరు ర్పశంసనీయం.

తాను అగ్రసరిగా, వినూత్నమైన భావాలుగల స్త్రీగా కథానాయిక ఈ నవల్లో కనిపిస్తారు. ఈ నవల ఒక నూతన దృకోణాన్ని ఆవిష్కరిస్తుంది. నేటి యువతీ యువకుల వ్యక్తిత్వానికి భిన్నంగా తన రచనతో ఆలోచింప చేసి మార్పు, చైతన్యం తేవాలన్న రచయిత్రి కాంతి లిల్లీ పుష్పం గారి సంకల్పం ఎంతో ఆదర్శనీయమైనది.

పేజీలు : 111

Write a review

Note: HTML is not translated!
Bad           Good