1. All work and no play makes Jack a dull boy
అటపాటలు లేకుండా ఎప్పుడు పనే చేసేవాళ్ళు స్తబ్దుగా తయారవుతారు.
2. A woman's work is never done.
స్త్రీల పని పూర్తవడం అంటూ వుండదు. (వాళ్ళకు ఎప్పుడు పని ఉంటుంది.)
3. All is well that ends well
సరిగ్గా (సక్రమంగా) ముగిసేదంతా మంచిదే (సరైనదే)
4. A watched pot never boils
ఎంత ఎదురు చూసినా పాత్ర ఎప్పుడు మరాగదు (నిరంతరం గమనిస్తూ ఉంటె ఆ పని జరిగినట్టుగా అనిపించదు.)

Write a review

Note: HTML is not translated!
Bad           Good