మనకు స్వతంత్రం వచ్చి అయిదు దశాబ్దాలు గతించిన. కనీస వైద్య సదుపాయానికి నోచుకోని గ్రామాలు మనదేశంలో కోకొల్లలు. అటువంటి గ్రామీణ ప్రాంతపు ప్రజలు సామాన్యంగా వచ్చే వ్యాధులకు తమ దగ్గరలో పెరిగే వనములికలతో వైద్యం చేసుకోవచును.
ప్రస్తుత కాలంలో ఒక వ్యాధికి డాక్టర్ లేదా స్పెసిఅలిస్తులచే చికిత్స చేయించుకోవాలి అంటే చాల డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. నగర ప్రాంతాలలో ఉండే మధ్యతరగతి కుతుమ్బికులకు ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. వారు కొద్దిపాటి వైద్య పరిజ్ఞానంతో అందుబాటులో ఉండే మూలికలు, ఆయుర్వేద ఔశాదలలో అన్ని వ్యాధులకు చికిత్స చేసుకోవచును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good