ఆందోళన అందరికీ కలుగుతుంది.  ఉద్యోగం, పనీపాటా, డబ్బూ, కుటుంబ జీవితం, మానవ సంబంధాలూ, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి.  ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాశ్వతంగా ఆందోళనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సూచించబడ్డాయి.
కొన్ని వేల మంది తమ జీవితాలలోంచి ఆందోళనని తొలగించి విజయం ఎలా సాధించారో డేల్‌ కార్నెగీ ఈ పుస్తకంలో వివరించాడు.  వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు ఉన్నప్పటికీ అధికశాతం సామాన్యులే ఉన్నారు.  రచయిత సుఖశాంతులతో జీవించటానికి పనికివచ్చే వ్యావహారిక సూచనలని ఇందులో ఇచ్చాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good