ఆంధ్రుల సాంఘిక చరిత్ర
''ఆంధ్రజాతి గత చరిత్రను తెలుసుకొనటానికి ఉపకరించటమేకాక ఏయే కారణాలు దాని అభ్యుదయానికి తోడ్పడినవో, మరేవేవి దాని పతనానికి దోహద మిచ్చినవో సందర్భానుసారంగా వివరిస్తున్నది ఈ మహద్గ్రంథం'' - నార్ల వెంకటేశ్వరరావు
''స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆంధ్ర సాహిత్యంలో వెలువడిన అనర్ఘ గ్రంథాలు కొన్నిటిలో ఈ గ్రంథము అగ్రగణ్యమని నమ్ముతాను.'' - రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
''తెలుగు సాహిత్యంలో ఆంధ్ర ప్రజల ఆచార విచారాలు, ఆహార వ్యవహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి చోటు ఇచ్చిన గ్రంథాలు మిక్కిలి తక్కువ. ఉన్న కొద్ది గ్రంథాలు సమగ్రంగా పరిశీలించి వివరించే ఈ గ్రంథం సర్వవిధాల ప్రత్యేకమైనది.'' - దేవులపల్లి రామానుజరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good