ఆంధ్రుల సంస్కృతి-చరిత్రను గురించిన యీ గ్రంథం ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని వ్రాయబడింది. ఇంతవరకు ఎవరూ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు ఇట్టి ప్రయత్నం చేసి వుండలేదు. అందువల్ల యిది విలువైనదీను, విజ్ఞులు పరిశీలించదగ్గది కూడా. 

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 2 : ఇంగ్లీషు మూలప్రతి ఇంకా వెలుగుచూసి ఉండని శ్రీ కంభంపాటి సత్యనారాయణ గారి 'ఏ స్టడీ ఆఫ్‌ ది హిస్టరీ అండ్‌ కల్చర్‌ ఆఫ్‌ ది ఆంధ్రాస్‌' ద్వితీయ బాగానికి ఇది సంగ్రహానువాదం. దీనిలో కాకతీయులనుంచి గోల్కొండ నవాబుల పరిపాలనాంతం వరకు, అంటే 12వ శతాబ్ది నుంచి 18వ శతాబ్లి ప్రారంభం వరకూ ఆంద్రదేశంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిణామాల కథ స్థూలంగా చిత్రించబడింది.

Pages : 463

Write a review

Note: HTML is not translated!
Bad           Good