ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగిన ఎందరో చిత్రకళారాధకుల గురించిన సంక్షిప్త పరిచయాలు, వారి ఫోటోలతో పాటు వారి చిత్రాలను కూడా సేకరించి గతంలో కళాసాగర్‌ 'ఆంధ్రకళాదర్శిని' ముద్రించారు. ఇప్పుడు మరింత విపులంగా ''ఆంధ్ర శిల్ప చిత్రకళా శిఖరాలు' పేరుతో ఒక గ్రంథాన్ని తీసుకురావటం చాలా ఆనందంగా ఉంది. 

శ్రీయుతులు అడవి బాపిరాజు, కౌతా రామ్మోహన శాస్త్రి, మాధవపెద్ది గోఖలే, పిలకా లక్ష్మీనరసింహమూర్తి, మరగంటి సీతారామాచార్యులు, అంట్యాకుల పైడిరాజు, వెల్లటూరి పూర్ణానంద శర్మ, అబ్బూరి గోపాలకృష్ణ, పోడూరి రామమూర్తి, వడ్డాది పాపయ్య, గోలి శేషయ్య, మారేమండ శ్రీనివాసరావు, కె.ఎస్‌.వాస్‌, దేవీ స్రాద్‌, శీలా వీర్రాజు, మైక్రో చిత్రకారుడు గేదెల అప్పారావు, ఇలా అనేకమంది ప్రముఖులు తెలుగు చిత్రకళా రీతులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు.

- డా. మండలి బుద్ధప్రసాద్‌

      ఉప సభపతి, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ

ఇంతటి ఖ్యాతిని తెచ్చిపెట్టిన 152 మంది చిత్ర, శిల్పకారుల జీవిత రేఖాచిత్రాలను ఈ 'ఆంధ్ర శిల్ప, చిత్రకళా శిఖరాలు' గ్రంథంలో నిక్షిప్తం చేసారు రచయిత సుంకర చలపతిరావు.

పేజీలు : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good