ప్రకుతి లో మనకు అనేక విచిత్రాలు కనిపిస్తుంటాయి . అటువంటి వాటిలో ఒకటి అక్కమహాదేవి గృహ . మన రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీగిరి పర్వతాల్లో ఇది నెలకొని ఉంది. ఇక్కడ చేరాలంటే పడవ ప్రయాణం తప్పదు . శ్రీ శైలం డ్యాం వద్ద నుండి 12 కి.మీ ల దూరం కృష్ణ నదిలో పడవ ప్రయాణం చేస్తే అక్కమహాదేవి గృహకు చేరుతాము. ఈ ప్రాంతంలో ఇటువంటి గ్రహాలు చాలా కనిపిస్తాయి . అయితే వీటిలో అక్కమహాదేవి గృహ ప్రసిద్ది చెందింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good