కలేకూరి ప్రసాద్ రచించిన ఈ పుస్తకం కులసమస్య ఏనాడో పరిష్కారమైందని దాని గురించి మాట్లాడటమెందుకని ప్రశ్నించే వారికి కనువిప్పు కలిగించుతుంది. దళితుల దుర్భర జీవన దృశ్యాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దీనిలో వున్నవి కేవలం సిద్ధాంత వాదనలు లేదా తాత్త్విక చింతనలే కాదు. కఠోర జీవన సత్యాలు. గ్రామాలు, పట్టణాలలో ఇప్పటికీ విలయనృత్యం చేస్తున్న కులరక్కసి జాడలను దీంట్లో మీరు చూడగలుగుతారు. --  పాటూరు రామయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good