రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తుతూనే వున్నాయి. అవి ప్రతి ప్రాంతం యొక్క వెనకబాటుకు ఇతర ప్రాంతాలు కారణమని చెబుతూ వచ్చాయి. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమం, 80వ థకంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, ఇప్పుడు మరలా కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతూ వుంది. దానికి తోడు సరళీకరణ విధానాలు అమలు జరపడం ప్రారంభమయ్యాక అసమాన అభివృద్ధిలో వాటి పాత్రను కూడా కాదనలేము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good