అతివల ఆరోగ్యానికి ఆకృతికి యోగాబ్యాసం క్షుణంగా చదివాను. ఇది నేటితరం మహిళల పాటి ఒక వరమని చెప్పవచ్చు. దీనిలోని విధానాలను క్రమంగా ప్రటిస్తూ యోగాబ్యాసం చేసే సాధకుల చక్కని ఆకృతినీ , జీవ శక్తిని , ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపోదించుకోగాలరని నేను విశ్వసిస్తున్నాను. ఒక మహిళ సాధకురాలు ఆరోగ్యవంతమైన - శిశువును జన్మనిస్తుంది . గర్భిణీ ఉన్నప్పుడూ , శిశువుకు జన్మనిచ్చిన తర్వాత కూడా సరియైన యోగ వ్యాయామాలు చేసి తన ఆకృతిని రక్షించుకోగలదు . ఆమె కన్నా శిశివు అద్భుతమైన వ్యాధినిరోధక శక్తి గల్గి దిన దిన ప్రవర్ధమాన - మోతుంది. మంచి యోగా శిక్షకురాళ్ళు తక్కువుగా ఉన్న నేటి సమాజానికి ఈ పుస్తకం ప్రాధాన్యత, అవసరం తప్పక ఉన్నాయి. ఒక గృహిణి యోగా నేర్చుకున్నట్టుయితే ఆ కుటుంబమే ఒక యోగ కుటుంబంమౌతుంది. అక్కడే ఒక చిన్న యోగ విశ్వవిద్యాలయాని కి అంకురం పడుతుంది. యోగాచార్యులు సంపత్ కుమార్, నిర్మలాదేవి గార్లు ఎంతో కృషి చేసి ఒక ప్రత్యకమైన కోర్స్ ను రూపొందించారు. 15 రోజుల కొరకై ప్లాన్ చేసిన ఈ యోగ కోర్స్ లో ఆసన, ప్రాణామాయ , ముద్ర, బంధ,క్రియలను సచిత్రం గా అందించటం ప్రశంసనీయం. దీనిలోని ప్రతీ వ్యాసము విజ్ఞాన దాయకంగా ఉండి - పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. అంటే గాక యోగాభ్యాసం గ్రంధం యోగా క్యాంప్ లు నిర్వహించే వారికి కూడా ఒక గైడ్ లా ఉపయోగపడగలదు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good