మనకు అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలెదురవుతూ ఉంటాయి:

మనిషి తన జీవితానికి తానే నిర్మాతా?

జీవితాన్ని జీవనయోగ్యం చేసుకోవడమెలా?

మనుగడ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎందుకు?

సర్వభక్షకత్వం సరైందేనా?

అనవసరమైన పనిని ఎందుకు సృష్టించుకుంటాం?

ఇంగితజ్ఞానం ఆవశ్యకత ఏమిటి?

నిద్ర నిజంగా అవసరమా?

ఆనందం ఎలా సాధించగలం?

జీవితం గురించి తన దృష్టిని మార్చిన తన ఆలోచనల్ని మనతో పంచుకుంటూ మరియు కుమార్‌ వైఫల్యం, విజయాలనుండి ఆనంద సాధన వరకూ తన అభిప్రాయాలను మన ముందుంచారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good