ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి 'ఆనందం'
బాలసాహిత్యమంటే కొందరికి నీతి, కొందరికి భూతం, కొందరికి అభూతం, ఇవన్నీ కలిసిన 'ఆనందం' అందరికి షడ్రసోపేతం.
చక్కని పిల్లల కథలు చదవడం - పిల్లలకే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. అంతా ఇష్టపడి చదివేలా పిల్లల కథలు వ్రాయడం పిల్లలకే కాదు పెద్దలకీ ఎంతో కష్టం. 'ఇష్టం'కు న్యాయం చేసే 'ఆనందం' కష్టం తెలియనివ్వదు. ఇక సూర్యకాంతికి సప్తవర్ణాల్లా - ఉత్తమ బాలసాహిత్యానికి ఉన్న సప్పత నియమాలు
1. కథనం సూటిగా, ఆసక్తికరంగా ఉండాలి.
2. పాత్రలు సజీవమై, వాతావరణం కళ్ళకు కట్టాలి.
3. ఇతివృత్తం వాస్తవానికి దగ్గరల్లో ఉండాలి.
4. సమస్యలు మెదడుకు పదును పెట్టాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good