వారణాసి నగరానికి కొద్ది దూరంలో గంగ, వరణ నదులు కలిసి ప్రవహించే తీర ప్రాంతాన ఉన్న రాజఘట్లో జే.కృష్ణముర్తి ఉద్దేస్యలననుసరించి విద్యాలయము, కళాశాల, స్టడీ సెంటర్, గ్రామిన సేవ కేంద్రము పని చేస్తున్నాయి. 1955 మొదలు 1985 వరకు ప్రతి యేట సీతకాలంలో కృష్ణముర్తి ఇక్కడ ప్రసంగాలు ఇస్తుండేవారు. విద్యార్దులతో, ఉపద్యయులతో సంబాషణలు జరిపేవారు. సన్నిహిత  మిత్రులతో , పండితులతో చర్చలు జరుగుతుండేవి. వీటిలో నుండి కొన్నింటిని ఎన్ని తీసుకోని ఈ సంకలనంలో పరిచయం చేయడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good