ఆముక్త మాల్యద సుప్రసిద్దమైన కావ్యం. దీనిని శ్రీ కృష్ణ దేవరాయలవారు రచించారు. అంతవరకూ ప్రజలకు తెలుసు. కానీ ఇందలి కధాంశము ఏమిటి అనేది సామాన్య ప్రజలకు, అందునా ప్రస్తుత తరాలవారికి పెద్దగా తెలియదు.  ఈ మహత్తర కావ్యము నందలి కదాంశాములను పాఠకులకు తెలియ చెయ్యాలని , ఈ కావ్యాన్ని వచన రూపంలో తెలియజేయడం జరిగింది. శ్రీ కృష్ణదేవరాయల పేరు వింటే చాలు తెలుగు వారి మనస్సులు పులకరిస్తాయి. ఆయన రచించిన ఆముక్త మాల్యద కావ్యం అర్ధం కాక పోయినా హృదయానికి హత్తుకుంటారు. అదే అర్ధమయ్యే భాషలో మదుర మధురంగా ద్రాక్షారసం వాలే హాయిగా చదువుకొనే విధంగా ఉంటె ఆ రచయితకు అభినందన చందనం పూయకుండ ఉండలేరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good