మదర్ థెరిసా జీవితచరిత్ర ఒక మహొదత్త కావ్య వస్తువు. దీన్ని స్వీకరించడంతోనే ఈమని శేషయ్యగారు యాభైశాతం మార్కులు సంపాదించేసుకున్నారు. వస్తువంత కరుణరస ప్రధానం. శేషయ్యగారి భాషాశైలి పద్మ నిర్మాణశైలి కరుణరసానికి అనుకూలించిన అంశాలు... వస్తుగతంగానే కరుణ ఉన్నప్పుడు కవి కాసింత శ్రమపడితే చాలు రసం పొంగి పొర్లుతుంది. అదే జరిగింది ఈ కావ్యంలో ఈమని వారిని ఏమని అభినందించినా తక్కువే అవుతుంది.

మదర్‌థెరిసా జీవనతత్త్వాన్ని ఆమె జీవితం అందించిన ఉపదేశాల్ని శేషయ్యగారు కచ్చితంగా పట్టుకున్నారు.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

Write a review

Note: HTML is not translated!
Bad           Good