Rs.200.00
In Stock
-
+
కలల పట్టు కుచ్చులు ధరించి, కవితామఋతపానం చేసిన నిత్యయౌవనుడు - అదృష్టాధ్వం సమకూరినా అగాధ బాధా పాద: పతంగాల ఆక్రందనల్ని ఆలకించినవాడు - జడత్వ, మూఢత్వాల సమూలచ్ఛేదానికి సమకట్టినవాడు - కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి, కొత్త టానిక్ తయారుచేసిన సాహితీ భిషక్ - పలకరించ వచ్చాడీ పుటల్లోకి అతని పేరు నవకవితా బాల గంగాధర తిలక్.