Product Compare (0)
Sort By:
Show:

Ye Velugulakee Prast..

1991లో భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి. ఇదివరకటి మిశ్రమ ఆర్థికవ్యవస్థ స్థానంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేసే విధానాల్ని ప్రవేశపెట్టారు. ఈ విధానాలు ఇక్కడి ప్రజల జీవితాల్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ మార్పుల వల్ల భారతదేశపు ప్రజల భవిష్యత్‌ జ..

Rs.250.00

Women's College

మహిళా జన జీవితాలకు దర్పణం 'ఉమెన్స్‌ కాలేజి' తను చేస్తున్న వృత్తిని, ఆ వృత్తిపరంగా తాను కలుసుకోవడానికి అవకాశమున్న పోలీసు, న్యాయవ్యవస్థల మనుషులను, ఆ వ్యవస్థలతో అనివార్యంగా సంబంధంలో వుండే నేర ప్రచారాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించుకుంటూ నవలకు, కథలకు ఇతివృత్తంగా చేసుకొన్నారు రావిశాస్త్రి. అదే విధంగా వి..

Rs.300.00

Prayanamulo Pramadal..

ఉమెన్స్‌ కాలేజిలో చదువుకుంటున్న యాభైమంది అందమైన అమ్మాయిలతో రాజేష్‌ దక్షిణభారతదేశ యాత్రకు బయల్దేరుతాడు. బెంగుళూరు నగరంలో లాల్‌బాగ్‌లోని రంగురంగుల గులాబీల సొబగుల్ని తమ స్వంతం చేసుకోవాలని, మైసూరులోని బృందావన్‌ గార్డెన్‌లో సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తున్న వాటర్‌ ఫౌంటేన్స్‌తోపాటు తాము నృత్యం చేయ్యా..

Rs.300.00

Telugulo Adhunika Na..

ఆ యా సందర్భాల్లో అంపశయ్య నవీన్‌ రచించిన సాహిత్య వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. దీంట్లో ప్రజాకవి కాళోజీ, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య, ప్రఖ్యాత కథకుడు బుచ్చిబాబు మొదలైన వారి రచనల్ని గూర్చిన విశ్లేషణలు, పాఠకులకు ఆ రచయితల రచనల్లోని వైశిష్ట్యాన్ని తెలియజేస్తాయి..

Rs.300.00

Chedirina Swapnalu

చెదిరిన స్వప్నాలు అంపశయ్య నవీన్‌..

Rs.250.00

Premaku Aavali Teera..

ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్న కొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన కూడా ఉంటుంది. ఆ కల్పన కూడా యేదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది. చలం తన 'ఆత్మకథ' రాసుకున..

Rs.250.00

Ampasayya Naveen Kat..

అంపశయ్య నవీన్‌ మొట్ట మొదటి కథల సంకలనాన్ని ''లైఫ్‌ ఇన్‌ ఎ కాలేజ్‌'' పేరుతో 1975లోనూ, 1987లోనూ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారు ప్రచురించారు. తన రెండో కథా సంకలనం 'ఎనిమిదో అడుగు' పేరుతో 1999లో వెలువడింది. ఈ రెండు కథా సంకలనాల్లోని మొత్తం 32 కథల్ని ఇప్పుడు 'నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌' వారు 'అంపశయ్య నవీన్‌..

Rs.325.00

Ampasayya Naveen Kat..

నవీన్‌ కథలు కుటుంబసంబంధాలు, మానవసంబంధాలలో వస్తున్న మార్పులను తెలియజేస్తాయి. మనుషులలో పెరిగిపోతున్న అవకాశవాదం, స్వార్థచింతన, వ్యాపారధోరణిని వివరిస్తాయి. ఒక సాయంకాలం వేళ ఓ కాలేజీ స్టూడెంట్‌, సిటీలో రోడ్డు వెంట వెళుతున్నప్పుడు మనస్సులో అవిచ్ఛిన్నంగా వచ్చే భావధారను 'అథోలోకం' కథలో చూడవచ్చు. బుద్ధి వారిస..

Rs.50.00

Premonmadhulu

ఈనాడు కాలేజీల్లో చదువుకుంటున్న యువతీయువకులు చాలా త్వరగా ప్రేమలో పడుతున్నారు. ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. తనని ప్రేమించిన యువతి మరొకరికి దగ్గరైపోతున్నదన్న భావం ఆ యువకుడిలో ప్రతీకార వాంఛను రగిలిస్తున్నది. ఈ ప్రతీకారభావనే చాలా భయంకరమైన హింసకు కారణమౌతున్నది. ప్రేమ ఒక ఉదా..

Rs.150.00

Kalarekhalu

కల్లోల కాలానికి చిత్రిక పట్టం ఎంత ముఖ్యమో ప్రశాంత సమయంలోనూ ప్రజల బతుకులు ఎంత కల్లోలంఆ ఉంటాయో చిత్రించడం అంతే ముఖ్యం. ఈ రెండు కీలకమైన అంశాలు ఈ నవలలో మనకు కనిపిస్తాయి. కేవలం పోరాటాలు, ఉద్యమాలు, ఉద్రేకపరిచే సన్నివేశాలే కాక, బతుకుపోరాటం కోసం సామాన్య ప్రజలు పడే ఆరాటం కూడా సాహిత్యంలో రికార్డు కావలసిన అవస..

Rs.300.00

Ampasayya

తెలుగు నవలా సాహిత్యంలోకి ఒక అక్షరక్షిపణిలా ప్రవేశించి యిప్పటికీ మూడునాల్గు తరాలను ప్రభావితం చేసిన నవల ''అంపశయ్య''. నూతన సహస్రాబ్దిలోకి ప్రవేశించబోతున్న చారిత్రాత్మక సందర్భంలో వెయ్యేళ్ళు మన తెలుగు సాహిత్యంల76ఓ వెలువడిన వేలాది గ్రంథాల్లో నుండి వంద 'ఆణిముత్యాలను' గుర్తించి సాహిత్యప్రియులకు తెలియజేయాలని..

Rs.200.00