Rs.75.00
In Stock
-
+
''అమ్మ పాదాల చెంతనే స్వర్గం ఉంది'' అంటుంది ఇస్లాం ధర్మం.
''మానవత్వమే మతం'' అంటుంది అంతర్వాణి.
''అందరూ నా బిడ్డలే'' అంటుంది దేశం.
ఈ భావాల పునాదులమీద చేయబడిన విశిష్ఠమైన, మత సామరస్య రచన ''అమ్మీజాన్''.
నలభై వారాలకు పైగా ''గీటురాయి'' వార పత్రికలో వెలువడి పాఠకుల ప్రశంసలందుకున్న ధారావాహిక నవల. కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ కలం నుండి వెలువడిన కమనీయ జీవన కావ్యం.