ప్రస్తుత ఆదునిక యుగంలో అన్ని రంగాలలోను స్త్రీలు తమవంతు కృషి చేస్తూ ఇటు కుటుంబ భాద్యతల్లోను అటు సంసారాన్ని సజావుగా సాగించడానికి ఆర్దికంగా సహాయపడుతూ కష్టపడుతున్నారు. కాని చాలామంది తమ సరిరత్వం గురించి, సహజసిద్ధ్హంగా స్త్రీలలో వచ్చే మార్పులగురించి, గర్భం - ప్రసవం గురించి సరైన అవగాహనా లేకుండా జీవితాన్ని అలా గడిపేస్తున్నారు. మనకు మన శరీరం పైన సరైన అవగాహనా, రోగ లక్షణాలు వాటి నివారణ మొదలైన వాటి గురింఛి తెలుసుకుంటే చాల వరకు వ్యాధులను నివారించావాచు. అలంటి అవగాహనా కల్పించడానికి చేసే ఈ చిన్ని ప్రయత్నంలో నా శ్రీమతి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మరిన్ని రచనలు చేసి స్త్రీలకూ వారి ఆరోగ్యం గురించిన సలహాలను అందిస్తూ వారి సందేహాలను తీరుస్తుందని ఆసిస్తూ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good