దట్‌ ఈజ్‌ శ్రీశ్రీ

తెలుగు అనువాద సాహిత్యంలో 'అమ్మ' నవల సోవియట్‌ రచయిత మాగ్జిం గోర్కీ రచన (ది మదర్‌) ఒక మహత్తర నవల.

దాని విశిష్టతను ఇలా వర్ణించుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు.

ప్రపంచ కమ్యూనిస్టుల అమ్మ : రష్యన్‌ విప్లవానికి ఆయుధం నవల అమ్మ / ఎందరో ప్రపంచ కమ్యూనిస్టులకు జన్మ / అంతర్జాతీయ సాహిత్య స్థాయి పొందిన / ఆ విప్లవ రచన సృష్టికర్త గోర్కీ బ్రహ్మ - అసి.

అలాగే తెలుగు అనువాద సాహిత్యంలో 'అమ్మా' నాటకం.

చెకొస్లోవాక్‌ రచయిత చాపెక్‌ రచన (ది మదర్‌) ఒక మహత్తర నాటకం. దాని విశిష్టతను ఇలా వర్ణించుకోవచ్చు.

చెక్‌ చాపక్‌ : సామ్రాజ్యవాద మంటేనే యుద్ధం / అణ్వస్త్రాలతో అన్నవస్త్రాలు ఛిద్రం / కారెల్‌ చాపెక్‌ అమ్మా! నాటకం / ప్రపంచశాంతి ఆవస్యకతకు అద్దం. - అసి.

గోర్కీ రచన (ది మదర్‌) నాటకం 'అమ్మా' పేరుతో అనువదింపబడింది.

చాపెక్‌ రచన ( ది మదర్‌) నాటకం 'అమ్మా' పేరుతో అనువదింపబడింది.

రెండూ గొప్ప రచనలూ ది మదర్‌ పేరుతో ఉన్నప్పుడు తెలగులో అమ్మ అన్నదే ఉత్తమోత్తమ అనువాదమైనప్పుడు శ్రీశ్రీ చూపిన టెక్నిక్‌ తన అనువాదానికి 'అమ్మా!' అనే పేరును నిర్ణయించి అబ్బుర పరిచారు. దట్‌ ఈజ్‌ శ్రీశ్రీ.

పేజీలు : 69

Write a review

Note: HTML is not translated!
Bad           Good