జన్యుశాస్త్రం సాపేక్షంగా కొత్త శాస్త్రం. కాని అనతికాలంలోనే అది శాఖోపశాఖలుగా విస్తరించింది. వారసత్వ లక్షణాలను పరిశీలించే శాస్త్రం జన్యుశాస్త్రం. ఇప్పుడు ఆ పరిధిని దాటి ఎన్నో ఆశ్చర్యం కొలిపే ఆవిష్కరణలకు ఆ శాస్త్రం ఆలవాలమైంది. గ్రేగర్ మెండల్ తో ప్రారంభమైన ఈ శాస్త్రం అనేకమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులను సృష్టించింది. ఈ చిన్న పుస్తకంలో జన్యు శాస్త్రానికి చెందిన ప్రాధమికమైన అంశాలను ముక్తవరం పార్థసారధి గారు సరళంగా పరిచయం చేశారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good