రచయిత / పుస్తకం గురించి.... విశ్వవిఖ్యాత రష్యన్‌ రచయిత మక్సీమ్‌ గోర్కీ (1868 - 1936) నవల ''అమ్మ'' తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని ఈ నవలను వెలువరిస్తున్నాం. సుప్రసిద్ధ గోర్కీ రచనా విజ్ఞానవేత్త, డాక్టర్‌ ఆఫ్‌ ఫిలోలజీ, ప్రొఫెసర్‌ బొరీస్‌బ్యాలిక్‌ ఈ ముద్రణకు ఉపోద్ఘాతం రాశారు. ... ''గోర్కీని నేను వ్యక్తిగతంలో ఎరుగుదును. యూరపియన్‌ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టీ, ఘనుడైనట్టీ రచయితగానే కాకుండా, బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవునిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను''. - లియో టాల్‌స్టాయ్‌ డైరీ నుండి....    ''గోర్కీ ప్రతిభా భాండారానికి ఒకటే పేరు - సత్యం. - స్తిఫాన్‌ జ్వైగ్‌..... ''నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది'' - గోర్కీ .... హృదయం, మరి ఈ హృదయంలో వుంది- సర్వ ప్రపంచ శాంతి''.- కృష్ణచంద్ర

Write a review

Note: HTML is not translated!
Bad           Good