ఈ పుస్తకంలో అమ్మలోని ప్రేమ, దయ, కరుణ, త్యాగం, ఆత్మవిశ్వాసం వంటి గొప్ప గుణాలను మనసుకు హత్తుకొనేల వివరించే పది కధలున్నాయి. మదర్స్ డే ఏరోజు జరుపుకుంటాం? ఎందుకు జరుపుకుంటారు! అనే విషయాలను '' మదర్స్ డే'' అనే వ్యాసంలో చక్కగా తెలియజేసారు. ఆ వ్యాసం ముగింపులో రాసిన చిన్న కదా మరిచిపోదామని ప్రయత్నించిన మర్చిపోకుండా మనకు గుర్తు వస్తూనే ఉంటుంది.
'అమ్మలోని మేనేజ్మెంట్ క్వాలిటిలు, లీడర్షిప్ క్వాలిటి వివరిస్తూ రాసిన ''అమ్మ - ది బెస్ట్ మనేజేర్'' మరియు ''అమ్మ - ఒక గొప్ప లీడర్'' అనే వ్యాసాలు ఈ పుస్తకనిక్ హైలైట్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good