Rs.100.00
Out Of Stock
-
+
విపుల మాస పత్రికలో ప్రచురింపబడ్డ మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాద కథలివి. ఈ క్రైం, సస్పెన్స్, థ్రిల్లర్ తరహా కథలన్నీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మిస్టరీ మేగజైన్లో తొలుత వచ్చిన కథలకి అనువాదాలు. ఊహించని మలుపులతో పూర్తయ్యే, డిటెక్టివ్ పాత్ర లేకుండా సాగే ఈ కొసమెరుపు కథల్లో నిజమైన హీరో దురదృష్టం లేదా విధి, సరళమైన స్వేచ్ఛానువాదంతో సాగే ఈ కథలు అన్ని వర్గాల పాఠకులని అలరిస్తాయి.