శాంతినికేతన్ లో  జన్మించిన అమర్త్యసేన్ బెంగాలీ సంస్సృతిని, విశ్వకవి రవీంద్రుని లౌకిక విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. బెంగాల్ క్షామం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఆలోచనా విధానాల్ని ప్రభావితం చేసింది. మానవీయ ఆర్థికవేత్తగా అనంతరం ఆయనను మార్చింది. మతతత్వ వ్యతిరేక లౌకిక మేథావిగా, అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమకారునిగా, పేదల పక్షపాతిగా ప్రొఫెసర్ సేన్ నిలవడం వెనుక భూమిక ఇదే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good