''అనేక వందల సంవత్సరాలుగా చీకట్లు నిండిన పాడుబడ్డ కొంపలోకి, వెలిగించిన కొవ్వొత్తితో నువ్వు ప్రవేశిస్తే - తానంతకాలం అక్కడ ఉంది కాబట్టి నీ కొవ్వొత్తి వెలుతురు తనమీద ఏ ప్రభావం చూపలేదని ఆ గాఢాంధకారం అనగలిగి ఉన్నదా?''

''ఆచార్యుడు నిజానికి మృత్యువుతో సమానం.  శిష్యుని మనస్సును అంతం చేయగలిగి ఉండాలి.  మనసుకు మరణం సంభవించేట్టు, దానికి సమాధి జరిగేట్టు చూడాలి.  అలాంటి జీవన్ముక్తి ప్రదాతే గురువు.''  ఇలాంటి అనర్ఘ రత్నాలు ఈ గ్రంథంనిండా పుష్కలంగా....

Pages : 180

Write a review

Note: HTML is not translated!
Bad           Good