ఇంతకుముందు మేము ప్రచురించినటువంటి డా|| గాలి బాల సుందరరావు గారి వైద్య గ్రంధములు బహుళ ప్రశంసలు పొందినవి. ఇప్పుడు కొత్తగా డా|| హర్షవర్ధన్ యం.బి.బి.ఎస్. గారు రచించిన "అల్లోపతి వైద్య సర్వస్వం" పుస్తకాన్ని ముద్రించాము. ఒకే పుస్తకంలో ప్రచురించడం జరిగింది ఈ పుస్తకం విజ్ఞానాభిలాషులు, వైద్య వృత్తిలోని వారికి కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకంలో వైద్యానికిసంబంధించిన రోగము - లక్షణములు- కారణాలు - నిర్దారణ - చికిత్స మొదలగునవి అందరికి తెలియాజేయలనే ఆలోచనే తప్ప ఎవరికి వారు వైద్యం చేసుకొనుటకు, ఇతరులకు వైద్యం చేయుటకు ఉద్దేశింపబడిందికాదు. జబ్బు చేసినప్పుడు తప్పనిసరిగా అర్హతగల వైద్యుని దగ్గర చికిత్స చేయించుకొనవలెను. ఈ పుస్తకం ప్రతి గ్రంధలయంములోను, ప్రతి ఇంటిలోనూ ఉండదగినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good