Product Compare (0)
Sort By:
Show:

Vasanta Geetam

      వసంత గీతం' నిర్దిష్టమైన సమకాలీన చారిత్రక నవల. 1985-86 మధ్య కాలం నవలా వస్తువు. అట్లే ఆదిలాబాద్ జిల్లా పార్టీ నాయకత్వంలో ఒక దళం దైనందిన జీవితం, పోరాట ఆచరణ, త్యాగాలు చిత్రించిన రాజకీయార్థిక చారిత్రక నవల ఇది. రష్యా, చైనా విప్లవాల కాలంలో వెలువడిన యుద్ధ ..

Rs.225.00

Allam Rajayya Sahity..

శ్రీ అల్లం రాజయ్య గారి నవలలను పరిచయం చేయడమంటే తెలుగు సమాజం... ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ చరిత్రను చెప్పడమే. ఇది గత మూడు నాలుగు దశాబ్దాల చరిత్రయే కాక రాబోయే కాలపు భవిష్యత్‌ చరిత్ర కూడా. గతాన్ని చదవడమంటే భవిష్యత్‌ను సందర్శించడమే. ఈ రచనల్లో చరిత్ర, సాహిత్యం ఒకదానితో ఒకటి ముడిపడి ముందుకు ..

Rs.135.00

Allam Rajaiah Kathal..

ప్రజా ప్రతిఘటనోద్యమాలతో ఎదిగిన అల్లం రాజయ్య యిప్పటిదాకా ఎనిమిది నవలలూ, వందదాకా కథలూ, కవితలూ, పాటలూ, వ్యాసాలు, నాటకాలు రాశారు. ఆయన కథలనిండా వుత్తర తెలంగాణా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి పేద రైతులు, రైతు కూలీలు, వాళ్ళను జలగల్లా పీల్చుకునే భూస్వాములు, కాంట్రాక్టర్లు, వాళ్ళ సేవలో తరించే పోలీసులు, యితర ప్రభు..

Rs.45.00