దేవాలయాల నిర్మాణ తీరు తెన్నులపై ఆసక్తి వున్నవారు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. - ఆంధ్రజ్యోతి డైలీ

అనేక పరిశోధనలు చేసి వెలువరించిన గ్రంథం. ఆలయములు, ఆగమములకు సంబంధించి ఎన్నో అమూల్యమైన, ఆసక్తికరమైన విషయాలున్నాయి. - సాక్షి డైలీ

ప్రతి దేవాలయంలో.. ప్రతి అర్చకుని ఇంట్లో... ప్రతి ఆధ్యాత్మిక వాది చేతిలో విధిగా ఉండాల్సిన గ్రంథం ఆలయములు-ఆగమములు. - జనత డైలీ

గతంలో ఆలయ దర్శనం, ఆగమదర్శనం, శిల్పవిద్య, వాస్తువిద్య తదితర గ్రంథాలను రచించిన ప్రతిభావంతుడైన యువరచయిత ఈ గ్రంథంలో అనేక ఆగమశాస్త్ర విషయాలను అందరికీ అర్థమయ్యేరీతిలో సచిత్రంగా అందించారు. - ఆరాధన మాసపత్రిక

ఆలయాన్ని దర్శించవచ్చే భక్తులతోపాటు ఆలయాన్ని నిర్మించదలచుకున్న వారికి కూడా కరదీపికలా ఉపయోగించే పుస్తకం ఆలయాలు - ఆగమాలు. - భక్తి మాసపత్రిక

ఆగమాలకు సంబంధించి ప్రసక్తానుప్రసక్తంగా ఎన్నో విషయాలను అలవోకగా పాఠకులకు అందించిన అపురూప గ్రంథం. - ఋషిపీఠం మాసపత్రిక

పేజీలు ఫ 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good