పాత సాహిత్య పత్రికలూ, కవితా సంపుటాలూ, సంకలనాలూ తిరగేసి నప్పుడల్లా ఒళ్ళు పులకరించిపోతుంది. ఆ రోజుల్లో వాళ్ళు అలా రాయడంవల్లనే తెలుగు కవిత్వం కొత్త పుంతలు తొక్కిందని నా భావన. అప్పటి వాళ్ళలో కొందరు నేటి 'వాద'కవుల కంటే ముందున్నారనీ తెలుస్తుంది. ఇటువంటి విశేష కవితలు చాలా సేకరించి వాటిలో యాభై మాత్రం ప్రచురించగలుగుతున్నాను. - ద్వా.నా.శాస్త్రి

Write a review

Note: HTML is not translated!
Bad           Good