విద్యా వికాసం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పిల్లల సమగ్ర మూర్తి మత్వాన్ని అత్యున్నత స్థాయిలో పెంపొందించేందుకు దృఢ సంకల్పం, సత్ప్రమాణాల సాధనతో పాటు విద్యాభివృద్దికి తోడ్పడే అంశాలతో ఉపాధ్యాయులకు , తల్లి దండ్రులకు, పిల్లలకు మరింత అవగాహన పెంపొందిం చేందుకు అక్షర ఆనందం రూపొందించడం జరిగింది. ఇందులో అందరికీ విద్య - అందుబాటులో విద్య అనే నినాడంలో వాటి మౌలిక లక్ష్యాలైన గుణాత్మక విద్య (Quality Education) పని అనుభవం (Work - Experience) అక్షరాస్యత- ఆవశ్యకత, బాల కార్మిక వ్యవస్థ - నిర్మూలన వంటి అనేక అంశాలపై చిత్రించిన ఈ కార్టూన్లు విద్యా ప్రగతిని దోహోద పడగలదని నాభావన. ఈ కార్టూన్లను ఒక స్పూర్తి గా తీసుకొని విద్యా ప్రమాణాల పెరుగుదల లో సత్పలితాలను సాధించ గలిగితే ఈ పుస్తకం యొక్క లక్ష్యం నెరవేరినట్లే.... 

Write a review

Note: HTML is not translated!
Bad           Good