"ఆ అమ్మాయి నీకు తెలుసా"
"తెలీదు"
"ఓరి చవటా! అదేరా సాంబ్రాణి"

"సాంబ్రాణి అదేం ప్రెరురా బాబు అలివేణి నీలవేణి పేర్లు విన్నంగాని- 'సాంబ్రాణి, హారతి కర్పూరం' యివేం పేరుల్రా?"

"ఏదో ఒకపేరు-వాళ్ళ అమ్మమ్మ చచ్చేటప్పుడో, వాళ్ళమ్మకి అమ్మవారు పూనినపుడో పెట్టుంటారు. పేరు సంగతి అలా ఒదిలేయి."

"మరే సంగతి"

"ఆ అమ్మాయి సంగతి-యీ, సాంబ్రాణి మన గుర్నాధంగాడి చేతిలో హారతి కర్పూరం"...

Write a review

Note: HTML is not translated!
Bad           Good