ప్రజలు ఎంత కరుణామయులు!
ఎంత జాలి హృదయులు!!
ఆ నాలుగురోడ్ల సెంటరులో-
ఒక పందిపిల్లను పళ్ళతోకరచి పట్టుకున్న కుక్క వాళ్ళ దృష్టిలో పాపిష్టిది.

"మరీ రెచ్చిపోయాయి కుక్కలు"

"అందులో ఆ నల్లకుక్క మరీ పాపాత్మురాలు. తన పిల్లల్ని తనే తినేస్తుంది యిక పంది పిల్లలు, పిల్లి పిల్లలు దానికో లెక్క?"

"ఇదుగో అబ్బాయి! ఆ కుక్క మీద ఒక రాయి విసురు నాయనా-ప్రొద్దున్నే యీ పాపం చూడలేకపోతున్నాం. చూస్తు చూస్తు ఒక నిండు ప్రాణం తీసేస్తోంది. పంది పిల్లయినా... ప్రాణమేకదా!"......

Write a review

Note: HTML is not translated!
Bad           Good