Product Compare (0)
Sort By:
Show:

That Is Y.S.R.

రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా వైఎస్‌ ఏమిటో, ఆయన సక్సెస్‌ ఏమిటో అందరికీ తెలుసు. కానీ ఆ విజయ సాధనకు దోహదపడిన వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటీ? ఆయనలో నాయకత్వ సామర్ధ్యాలు ఒక్కొక్కటిగా రూపుదిద్దుకున్న క్రమం ఎలాంటిది? ఇవన్నీ తెలియాలంటే శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు వ్రాసిన ..

Rs.187.00

Telugu Vyakaranam

భాష విషయాన్ని చెబుతుంది. దే విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు రమణీయంగా, సుమనోజ్ఞంగా వ్యక్తీకరిస్తే సాహిత్యమవుతుంది. వర్ణాలు, ధ్వనులు మొదలుకొని సంధులు సమాసాల వరకు - ఇలా భాషకు గల మౌలిక లక్షణాలను వివరించేది - వ్యాకరణశాస్త్రం. కావ్యాల్లోని నాయికా నాయకులు, రసవాదులు, అలంకారాదుల తదితర విషయాల్ని చర్చించే పుస్..

Rs.90.00

Madapadati Hanumanta..

నవ్యాంధ్ర నిర్మాతల్లో మొదట లెక్కించదగ్గవారు మాడపాటి. తెలంగాణ వైతాళికుడిగా, తేజోమూర్తిగా కీర్తి గడించిన వ్యక్తి ఆయన. దాశరథి రంగాచార్య తన ''చిల్లర దేవుళ్ళు'' అనే నవలలోని కథానాయకుడు మాడపాటి హనుమంతరావుని హైదరాబాదులో కలిసి మాట్లాడినట్లుగా కల్పించి రాశారు. దీనిబట్టి 'ఆంధ్ర పితామహ'కు గల ..

Rs.27.00

Mini Andhra Pradesh ..

      ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లోని 23 జిల్లాల సంక్షిప్త చరిత్ర సమాచారం, మండలాలు, పంటలు, నదులు, ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు, జిల్లా కేంద్రం నుండి దూరాలు, జిల్లా కేంద్రాల పిన్ కోడ్ వగైరా నిత్య జీవితంలో మనకు అవసరమయ్యే ముఖ్య సమాచారంతో పాటు & 270 ప్రశ్నలు.. జవాజులు కూడా ఇచ్చాయి. మీ పిల్లలకు ఆంధ్ర ప్రదేశ్ పై ..

Rs.36.00