అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలో సలహాదారులుగా పనిచేసిన తొమ్మిదిమంది ప్రముఖులలో బీర్బల్‌ ఒకడు. అనేక సంక్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడంలో ప్రత్యేకించి హాస్యాన్ని చొప్పించే రీతిలో పరిష్కారాన్ని చూపించడంలో బీర్బల్‌ ప్రముఖుడు. హాస్యోక్తి, సమయస్ఫూర్తి, ప్రజ్ఞ మూలంగా ఆయన పేరు బహుళవ్యాప్తి నొందింది. సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అనేకమంది ఆయన సలహాలను తీసుకునేవారు. ఆయన పేరుతోనూ, అక్బరు చక్రవర్తి పేరుతోనూ వ్యాప్తిలో ఉన్న పలురకాలైన హాస్యకథలు ఈ పుస్తకంలో మెండుగా వున్నాయి. చదవండి! ఆనందించండి!! ఇతరులతో ఆనందాన్ని పంచుకోండి!!!

పేజీలు : 123

Write a review

Note: HTML is not translated!
Bad           Good