అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణ ప్రపంచ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది అన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వాదనను జాన్ మెడలే ఈ పుస్తకంలో ప్రతిభావంతంగా తిప్పికొడతారు. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల లాభం బహుళజాతి సంస్థలకే తప్ప, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది ప్రజానీకానికి కాదు. భారతదేశంతో సహా వర్థమాన దేశాల అనుభవాలను పరిశీలించిన రచయిత ఈ అంశం ఆహారభద్రతకు ఎంత కీలకమైనదో వివరిస్తారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good