నాగరికత ఉదయించిననాడే జన్మించిన దేశం భారతం. ఇతర సంస్కృతుల ఆవిర్భావాన్ని, ధూళిలో కలిసిపోవడాన్ని కూడ  చూసిన దేశం భారతం. ఎంతో వైభవాన్ని చవిచూసింది; దాడులను ఎదుర్కొంది. ప్రశంసలు అందుకుంది; దూషణలు భరించింది. ఇన్ని వేల యేళ్ల తర్వాత కూడా, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత కూడ, ఇంకా ఇక్కడ సజీవంగా ఉంది. కొన్ని శతాబ్దాల పతనావస్థ అనంతరం ఇప్పుడు మళ్లీ కొత్త ఉదయంతో చిగుళ్లువేస్తోంది. అజనాభవర్ష్‌, భారతం, హిందుస్తాన్‌, ఇండియా. పేర్లు మారవచ్చు కానీ ఈ గొప్ప భూమి ఆత్మ మాత్రం అజరామరం.

అమీశ్‌, తన సునిశితమైన వ్యాసాలతో, అంతరార్థం కలిగిన ఉపన్యాసాలతో, తెలివైన వాదాలతో ఇదివరకు ఎవ్వరూ చేయని విధంగా మనకు భారతదేశాన్ని పరిచయం చేసారు....

పేజీలు : 162

Write a review

Note: HTML is not translated!
Bad           Good