ప్రేమ, రొమాన్స్‌ వీటితో పాటు విమానానికి, విమాన ప్రయాణానికి సంబంధించిన అన్ని విషయాలని క్షుణ్ణంగా పొందుపరచిన నవల ఎయిర్‌హోస్టెస్‌. ఎయిర్‌ హోస్టెస్‌ అర్హతలు, శిక్షణ, బాధ్యతలు, ఆదాయం, వివిధ అనుభవాలు ఇంకా విమాన ప్రమాదాలకి సంబంధించిన అనేక వివరాలు, ప్రయాణీకుల ప్రవర్తన, హైజాకింగ్‌... ఒకటేమిటి, విమానాలకి సంబంధించిన సమస్త సమాచారం ఈ నవల్లో చదవచ్చు. సమాచారాన్ని ఆసక్తికరంగా అందించడంలో దిట్ట అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఇన్‌ఫర్మేటివ్‌ నవల 'ఎయిర్‌హోస్టెస్‌'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good