పురాణపరంగా ప్రసిద్ధి చెందిన అహోబిలం ఘనమైన చరిత్రను కలిగివుంది. లభించిన అనేక శాసనాలు చరిత్రను వివరిస్తూ ఉన్నాయి. కాకతీయుల కాలానికే అహోబిలం క్షేత్రం అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది. మహిమాన్వితమైన అహోబిలం క్షేత్రం రెండు భాగాలుగా అంటే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలా ఉన్నా... అహోబిలం నవ నారసింహ క్షేత్రం. క్షేత్రపరిధిలో శ్రీ నరసింహస్వామివారు తొమ్మిది ప్రాంతాల్లో తొమ్మిది రూపాలతో తొమ్మిది పేర్లతో కొలువు దీరి ఉన్నారు.
పేజీలు : 72