Rs.30.00
Out Of Stock
-
+
నాపై నిశాదేవికి జాలి లేదు
నిద్రరాదు
నా మనసుపై నిన్నటి ముద్రపోదు'
ఇవి నార్ల చిరంజీవి పంక్తులని,
సంజీవదేవ్గారి నోట విన్న మిత్రులు చెపితే తెలిసాయి.
'దొంగదాడి కథ'లో చిరంజీవి లేఖ ఒక డాక్యుమెంట్
చారిత్రక నేపథ్యం ఇప్పటి పాఠకులకు తెలిస్తే మంచిదన్న మాట మన్నించి
వరవరరావుగారు నేపథ్యం అక్షరబద్ధం చేశారు.