సెబాసులు
దీర్ఘకవిత ''అగ్నిసంతకం'' నిజంగానే ముట్టుకుంటే కాలిపోయేంత ఫోర్స్‌తో ఫైర్ బ్రాండ్‌గా వుంది. ఆసాంతం చదవలేదింకా, చదివినంతవరకు ఊపిరిసలపనీయనంతటి ఉత్కంఠభరితంగా, ఉద్వేగంగా సాగింది కవిత. శ్రీశ్రీమీద మీకు గల తీవ్రాభిమానం సుస్పష్టమైంది. ఆయా సందర్భాలకవి ఉపయోగించిన పదాలు, చేసిన ''పన్నులు''. నిర్మించిన వాక్యాలు ఎంతో పవర్‌ఫుల్‌గా కన్విన్సింగ్‌గా ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించేవిగా వున్నాయి. చదువుతున్నంతసేపూ పాఠకుడు తప్పకుండా చార్జ్ అవుతాడు, ఎమోషనలైజ్ అవుతాడుకూడా.
పేజీలు : 32