2500 సంవత్సరాల క్రితం రాసిన కథలివి. ఇసాఫ్ ఒకడా లేక తదితరాలుగా గ్రీక్ పురాణాలలో వస్తున్నా కథలు ఈయన పేరుతొ చెప్పబడ్డాయ అనేది నిర్ణయించడం సాధ్యం కానీ పని. అయితే ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించడానికి కారణం మాత్రం ఆ కదల సర్వజనినికత.
ఇది ముందు భారతదేశంలో పుట్టి గ్రీస్ చేరయనే వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా చిన్న కథను చెప్పి అందలి నీటిని సుభోదకంగా చెప్పిన ఈ కథలు నేటికి పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షిస్తున్నాయి. విష్ణుశర్మ పంచతంత్ర కథల్లాగే ఇందులోకుడా జంతువులూ పక్షులు ప్రధాన పాత్ర వహించిన నిటి మాత్రం మనవ సమాజహితం. ఈసఫ్ సంపూర్ణ కదల తెలుగు స్వేచానువడమే ఈ సంకలనం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good