'భారత దేశ సమాజంలోని అసమానతలు తగ్గించేందుకూ, పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన మేధావిగా, సామాజిక ధార్మిక, రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా, సమర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ అద్వితీయుడు.

ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్ధానం సాగిస్తున్నాయి. అంబేద్కర్‌ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ తమ తమ రంగాలలో నిష్ణాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది.

విభిన్న అంశాలపై అంబేద్కర్‌ ఆలోచనలనూ, సామాజిక, రాజకీయ ప్రాసంగికతనూ వివరిస్తున్న ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువుగా తీసుకుపోగలదు.''

Write a review

Note: HTML is not translated!
Bad           Good