Rs.150.00
Out Of Stock
-
+
ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్ధానం సాగిస్తున్నాయి. అంబేద్కర్ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ తమ తమ రంగాలలో నిష్ణాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది.
విభిన్న అంశాలపై అంబేద్కర్ ఆలోచనలనూ, సామాజిక, రాజకీయ ప్రాసంగికతనూ వివరిస్తున్న ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువుగా తీసుకుపోగలదు.''