Product Compare (0)
Sort By:
Show:

Adivi Bapi Raju Rach..

ఇరవయ్యవ శతాబ్దం తొలి అర్థభాగంలో లలిత కళావతంసులకూ, సాహితీ వేత్తలకూ ''బావ'' ''బాపిబావ'' పదాలకు నాట్యం నేర్పాడు. నాట్యానికి సంగీత మద్దాడు. చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయ ఊర్పులందించాడు. అన్నింటా మానవత్వం ప్రజ్వలించాడు. ఒకే ఒక్కడు - అతడే అడివి బాపిరాజు. సాహిత్యంలో..

Rs.190.00

Gona Gannareddy

శ్రీశ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచ చరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనం అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తచరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి. ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలిక ప్రభువు, మహాసేనాపతి గోనగన్నారెడ్డ..

Rs.150.00

Tupanu

పూజ అయిన తర్వాత మేము ఇద్దరం బావ శిలాగృహంలోనికి వెళ్ళి కూర్చున్నాము. మా బావ నే కూర్చున్న సోఫా దగ్గర క్రిందగా కూర్చుని ఒళ్ళో తలపెట్టి నడుంచుట్టూ చేయివేసి ''హేమా! నా ప్రేమలోకాలూ, విశ్వాలూ ఆవరించే వెలుగువు. ఆ వెలుగు మధ్యంలోనూ నువ్వే. ఆ వెలుగుకు మూలంగానూ నీవే అయివున్నావు హేమా! నువ్వే శకుంతలవు. నీలో శకుంత..

Rs.175.00

Adivi Bapi Raju Rach..

హిమాచల శిఖరాల వలె, గంగాయమునా నదుల వలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య స్రష్టల్లో అడివి బాపిరాజు గారు అగ్రశ్రేణిలోని వారు. బాపిరాజు గారిది విశిష్ట వ్యక్తిత్వం. త్రివేణి సంగమం వలె, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు బాపిరాజుగారిలో కలిసిపోయాయి. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు బాపిరాజు గారిని గురించి చె..

Rs.150.00

Gona Gannareddy

ప్రథమ గాథ పీటల మీద పెండ్లి పెళ్ళివారంతా యథోచిత స్థానాలపై మహాఠీవిగా కూర్చున్నారు. శ్రీ కుమార సింహగణార్ణవ కుమార అరిభీకరసూర్య గోన వరదారెడ్డి సాహిణి కుమారుడు వరుడై, సమస్తాభరణాలు ధరించినవాడై, జరీపూవులూ ముత్యాలకూర్పులూ కుట్టిన ¬ంబట్టు ఉపధానాలమధ్య చెక్కిన పాలరాతి విగ్రహంలా వివాహవేదికపై కూర్చుండి ఉన్నాడు..

Rs.175.00

Himabindu

హిమాచల శిఖరాల వలె, గంగాయమునా నదుల వలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య స్రష్టల్లో అడివి బాపిరాజు గారు అగ్రశ్రేణిలోని వారు. బాపిరాజు గారిది విశిష్ట వ్యక్తిత్వం. త్రివేణి సంగమం వలె, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు బాపిరాజుగారిలో కలిసిపోయాయి. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు బాపిరాజు గారిని గురించి చె..

Rs.175.00

Konangi

సర్రున కారువచ్చి ఆగింది. కారులోంచి కోనంగి దిగాడు. దిగీదిగడం తోనే కారు డ్రైవరుకు కుడివైపున ఉన్న అద్దంలో ఎందుకైనా మంచిదని తన్ను చూచుకుంటూ కోటు మడతలు సరిచేసుకున్నాడు. టై సర్దుకున్నాడు. చేతికర్ర వయ్యారంగా పట్టుకొని ఒకమాటు తల ఇటూ, ఓమాటు అటూ తిప్పుకొని ''దిగ్విజయీభవ!'' అని మనస్సులో అనుకొని ఈ విజయదశమికి తన..

Rs.175.00

Narayanarao

అడివి బాపిరాజు కవి, చిత్రకారుడు, శిల్పి, కథకుడు, నవలారచయిత, గాయకుడు, పత్రికా సంపాదకుడు, కళాదర్శకుడు, జాతీయోద్యమ యోధుడు, ఆచార్యుడు. వీటన్నిటికీ మించి గొప్ప సహృదయుడు, మిత్రుల పెళ్లిళ్లలో మంగళహారతులు పాడినవాడు. కాల్పనికోద్యమకాలంలో బాపిరాజు ఇటు తెలుగు కవిత్వాన్నీ, సృజనాత్మక వచన రచనలనూ కొత్త పుంతలు తొక్క..

Rs.175.00

Narudu

ఆ యువకుడు అలా ఎన్నిసార్లు కుళ్ళిపోయాడో, చిన్నతనాన్నుంచీ అనంతమయిన ఆవేదనలతోనే అతని జీవితము ప్రవహించి వచ్చింది.  వాళ్ళ ఊరి పురోహితుడుగారు ''చదవడం మంచిదేరా ఎల్లమందా! కానీ నీ కులం సంగతి మరిచిపోకు'' అన్నారు. ఆ పురోహితుడు సుబ్రహ్మణ్యం అవధానులుగారి దగ్గర వాళ్ళ తండ్రి పాలేరు.  ఆ కుటుంబా..

Rs.60.00

Jajimalli

పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో!  పద్దాలు చిన్న బాలిక.  వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోయిన తాటాకు బ..

Rs.60.00

Amsumati

శ్రీ ఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారకదేవుని ఏకైక పుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాద క్షేత్రమునందు స్నానము చేయుచున్నది.  ఆ బాలికతో పాటుగా నామె చెలి మాథవీలత కుమారియు నదియందు గ్రుంకులిడుచున్నది.  రాజపురోహితుడు 'అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే' అని ప్రారంభించి, ..

Rs.40.00

Adavi Santisri

మొదటిభాగం విజయపురం అడవి బ్రహ్మదత్తప్రభువు ఉత్తమకవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతివిశారదుడు.  అతనికి కవిత్వావేశం కలిగితే ఆంధ్రప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాథలు, కావ్యాలు సృష్టిస్తాడు.  అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతిని సేనాపతిత్వాన్ని మరచిపోతాడు. అడవి బ్రహ్మదత్తప్రభువు ఆ..

Rs.135.00

Adivi Bapi Raju Rach..

ఆనాటి కానాడు జెన్నీ భర్త ప్రేమ క్షీరవారాశిలో వటపత్రశయని అయి ఆనంద తరంగ డోలికాలోల పరవశయైపోతున్నది. ఆమె మూర్తిని హిందూ బాలికల వలె పూజింపసాగింది. ఆమె అద్భుతాలైన ఖద్దరు పట్టుచీరలు కొనుక్కొని కట్టడం నేర్చుకుంది. బెంగుళూరి పట్టు రవికలు, భారతీయ భూషణాలూ అలంకరించు కొనసాగింది. ఆ నూతన మనోహరి వేషం చూస్తూ మూర్తి ..

Rs.100.00

Adivi Bapi Raju Rach..

ఏనాటి కాంతవు! యుగయుగాలనుండి నీవు గంభీరంగా ప్రవహిస్తున్నావు నువ్వు. గంగా సింధు యమునా బ్రహ్మపుత్రలు నీకు కడగొట్టు చెల్లెళ్ళు. నీవూ గోదావరి కవల పిల్లలు. నీవే జంబూనదివి. నీ ఇసుకలో బంగారు కణికలు, బంగారు రజను మిలమిల మెరసిపోయేది. ఈ నాటికి నీ తీరాన స్వర్ణగిరి నిలిచి ఉంది. బంగారు గనులు నీ యొడ్డుల తలదాచుకొన్న..

Rs.160.00